కరోనా బారిన పడిన మేఘాలయ ముఖ్యమంత్రి

Title: కరోనా బారిన పడిన మేఘాలయ ముఖ్యమంత్రి

Description:

దేశంలో కరోనా థర్డ్​వేవ్​ విజృంభణ కొనసాగుతోంది. ఈ మహమ్మారి వీఐపీల నుంచి సామాన్యుల వరకు ఏ ఒక్కరిని వదలడం లేదు. ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నప్పటికీ.. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతల వరకు అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా కరోనా బారిన పడ్డారు. వైద్య పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కాన్రాడ్​ ...

Date of Published: 2022-01-22

Suggested Content