కర్ణాటక 'మేకెదాటు' పాదయాత్రపై కరోనా పంజా

Title: కర్ణాటక 'మేకెదాటు' పాదయాత్రపై కరోనా పంజా

Description:

కర్ణాటకలో వివాదాస్పదంగా మారిన 'మేకెదాటు' పాదయాత్రను నిలిపివేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మేకెదాటు ప్రాజెక్ట్ విషయంలో బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఈ పాదయాత్రను తలపెట్టింది కాంగ్రెస్. అయితే, ఈ పాదయాత్రలో పాల్గొంటున్న చాలామందికి కరోనా సోకడం పార్టీలో ఆందోళన నింపింది. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవంలో పాల్గొన్న రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే , సీనియర్ నేత వీరప్ప మొయిలీ, ప్రతిపక్ష నేత సిద్దరామయ్య , ఎమ్మెల్యే లక్ష్మి, బెంగళూరు మాజీ మేయర్ మల్లికార్జున్ తదితరులు కరోనా బారిన పడటం కల...

Date of Published: 2022-01-18

Suggested Content