కోపం అనేది డేంజర్ కంటే ప్రమాదం : డా.బీవీ పట్టాభిరామ్

Title: కోపం అనేది డేంజర్ కంటే ప్రమాదం : డా.బీవీ పట్టాభిరామ్

Description:

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “కోపం” అనే అంశంపై విశ్లేషణ చేశారు. కోపం ఎందుకొస్తుందో, ఎలా వస్తుందో తెలియదని కానీ దానివల్ల ఈ రోజు ప్రపంచంలో అనేకమంది అనేక రకాల సమస్యలు ఎదుర్కుంటున్నారని అన్నారు. కోపం అనేది డేంజర్ కంటే ప్రమాదమని చెప్పారు. కోపం ఎలా తగ్గించుకోవాలని, అందుకోసం చేయాల్సిన ప్రయత్నాలు ఏంటి? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి. పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇 https://www.youtube.com/watch?v=iV6SL_C2fqo

Date of Published: 2022-03-26

Suggested Content