కథలు చెప్పడం ఒక కళ - డాక్టర్ అనంత లక్ష్మి విశ్లేషణ

Title: కథలు చెప్పడం ఒక కళ - డాక్టర్ అనంత లక్ష్మి విశ్లేషణ

Description:

ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు అంశాలపై విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో “కథలు చెప్పడం ఒక కళ” అనే అంశంపై విశ్లేషణ చేశారు. ముఖ్యంగా పిల్లలకు కథలు చెప్పడం మరీ గొప్ప కళ అని చెప్పారు. కథ అంటేనే చెప్పబడింది అని అర్థమన్నారు. ఇక ప్రయోజనాత్మకమైన కథలు చెప్పడం గొప్ప విషయమని తెలిపారు. ఈ అంశంపై ఆసక్తికర విషయాలను తెలుసుకునేందుకు ఈ ...

Date of Published: 2022-03-26

Suggested Content