ఓటమిని అధిగమించి విజయం సాధించడం ఎలా?

Title: ఓటమిని అధిగమించి విజయం సాధించడం ఎలా?

Description:

యువరాజ్ ఇన్ఫోటైన్‌మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ వాస్తవాలతో పాటు ప్రపంచ నలుమూలల నుండి ఉపయోగకరమైన అంశాలను తీసుకుని వివరిస్తున్నారు. ఇక ఈ ఎపిసోడ్ లో “ఓటమిని అధిగమించి విజయం సాధించడం ఎలా” అనే అంశంపై విశ్లేషణ చేశారు. జీవితంలో ఒడిదుడుకులు, ఓటమిలు ఎదురై కొత్త విషయాలను నేర్పినపుడు ఓటమిలా భావించకుండా పాఠంలా నేర్చుకోవాలన్నారు. ఎందుకంటే గెలుపు శా...

Date of Published: 2022-02-13

Suggested Content