ఒంటరితనం-ఏకాంతం మధ్య గల తేడా ఏంటి?

Title: ఒంటరితనం-ఏకాంతం మధ్య గల తేడా ఏంటి?

Description:

ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు అంశాలపై విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో “ఒంటరితనం-ఏకాంతం తేడా ఏంటి?” అనే అంశం గురించి వివరించారు. ఇటీవల కాలంలో చాలామంది ఒంటరితనం అనేటువంటి మానసికమైన స్థితితో బాధపడుతున్నారని చెప్పారు. కానీ ఒంటరితనాన్ని ఏకాంతంగా మలుచుకోగలిగితే అద్భుతమైన అవకాశమవుతుందన్నారు. ఈ రెండింటికి మధ్య గల తేడాలేంటో ...

Date of Published: 2022-05-16

Suggested Content