ఐసీసీ మహిళా క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా స్మృతి మందాన ఎంపిక

Title: ఐసీసీ మహిళా క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా స్మృతి మందాన ఎంపిక

Description:

ఇండియన్ స్టార్ క్రికెట్ క్రీడాకారిణి స్మృతి మందాన ఐసీసీ మహిళా క్రికెటర్ ఆఫ్ ది ఇయర్-2021గా రేచెల్ హేహో-ఫ్లింట్ ట్రోఫీని గెలుచుకుంది. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సోమవారం నాడు ప్రకటన చేసింది. 2021లో మొత్తం 22 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 38.86 సగటుతో ఒక సెంచరీ, ఐదు అర్ధ సెంచరీలతో స్మృతి మందాన 855 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగిన సిరీస్ లో భారత్ మొత్తం ఎనిమిది మ్యాచ్‌ ఆడగా కేవలం రెండింటిని మాత్రమే గెలుచుకుంది. అయితే ఈ రెండు విజయాల్లో మందాన ప్రధాన పాత్ర పోషించింది. రెండో ...

Date of Published: 2022-01-25

Suggested Content