ఐసీసీ టెస్టు టీమ్ ఆఫ్ ది ఇయర్-2021 లో రోహిత్ శర్మ, అశ్విన్, రిషబ్ పంత్ లకు చోటు

Title: ఐసీసీ టెస్టు టీమ్ ఆఫ్ ది ఇయర్-2021 లో రోహిత్ శర్మ, అశ్విన్, రిషబ్ పంత్ లకు చోటు

Description:

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) గురువారం నాడు పురుషుల టెస్టు టీమ్ ఆఫ్ ది ఇయర్-2021, వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్-2021 ను ప్రకటించింది. కాగా టెస్టు టీమ్ ఆఫ్ ది ఇయర్ లో భారత్ జట్టు నుంచి స్టార్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ, ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, యువ ఆటగాడు, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకున్నారు. అయితే ఈ జట్టులో భారత్ మాజీ టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లికి చోటు దక్కకపోవడం గమనార్హం. టెస్టు టీమ్ ఆఫ్ ది ఇయర్-2021 కు కెప్టెన్ గా న్యూజిలాండ్ ఆటగాడు కేన్ విలియంసన్ ను ఐసీసీ ప్రకటించింది. ఇక ...

Date of Published: 2022-01-20

Suggested Content