ఐపీఎల్-2022 మెగా వేలం కోసం 896 ఇండియన్, 318 విదేశీ ఆటగాళ్ల పేర్ల నమోదు

Title: ఐపీఎల్-2022 మెగా వేలం కోసం 896 ఇండియన్, 318 విదేశీ ఆటగాళ్ల పేర్ల నమోదు

Description:

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-2022 ఆటగాళ్ల మెగా వేలం ప్రక్రియ ఫిబ్రవరి రెండో వారంలో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2022 వేలం కోసం ఆటగాళ్ల పేర్ల నమోదుకు తుది గడువు జనవరి20, 2022 తో ముగిసింది. దీంతో ఈ ‌ వేలం కోసం మొత్తం 1,214 మంది క్రికెటర్లు పేర్లు నమోదు చేసుకున్నట్టు వెల్లడించారు. పేర్లు నమోదు చేసుకున్న ఆటగాళ్లలో 896 మంది భారతీయ ఆటగాళ్లు కాగా, 318 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఈ 1,214 మంది ఆటగాళ్ళలో 270 మంది తమ దేశానికి ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్ళు కాగా (క్యాప్‌డ్‌ ప్ల...

Date of Published: 2022-01-22

Suggested Content