ఏ వయసులో ప్రేమించాలి : యండమూరి వీరేంద్రనాథ్

Title: ఏ వయసులో ప్రేమించాలి : యండమూరి వీరేంద్రనాథ్

Description:

శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “ప్రేమలో పడాలా? వద్దా?” అనే అంశంపై మాట్లాడారు. ప్రేమపై ఏ స్టెప్ తీసుకున్నా పరిణామాలు పాజిటివ్ గా లేదా నెగటివ్ గా ఉండొచ్చని చెప్పారు. ప్రేమ ఒక అవకాశం అని పేర్కొన్నారు. ఏ వయసులో ప్రేమించాలి? తల్లిదండ్రులతో చర్చించడం సహా ఎదుర్కోవాల్సిన పరిణామాలేంటి? ఇలా అంశంపై ఆసక్తికర విషయాలు తెలుసుకునేందుకు ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి. పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇 https://www.youtube.com/watch?v=AkFCtNfO5Cw

Date of Published: 2022-02-24

Suggested Content