ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌కు కోవిడ్ పాజిటివ్

Title: ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌కు కోవిడ్ పాజిటివ్

Description:

దేశంలో రోజు రోజుకూ కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. ఎంతోమంది ప్రముఖులు కూడా దాని బారిన పడుతున్నారు. సెకండ్ వేవ్‌లో తప్పించుకున్న చాలా మందికి ఇప్పుడు వైరస్ సోకుతుంది. తాజాగా ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌ కు కరోనా సోకింది. కోవిడ్ టెస్టులో ఆయనకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తనకు కరోనా సోకిన విషయాన్ని పవారే స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అయితే తన ఆరోగ్యంపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శరద్ పవార్ చెప్పారు. డాక్టర్లు సూచించిన మేరకు.. ఐసోలేషన్లో ఉన్నానని, చికిత్స పొందుతున్నానని తెలిప...

Date of Published: 2022-01-24

Suggested Content