ఉపవాసం వెనుక దాగి ఉన్న శాస్త్రీయ కారణాలు ఏంటి?

Title: ఉపవాసం వెనుక దాగి ఉన్న శాస్త్రీయ కారణాలు ఏంటి?

Description:

ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు అంశాలపై విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో “ఉపవాసం వెనుక దాగి ఉన్న శాస్త్రీయ కారణాలు” గురించి వివరించారు. ఒకప్పుడు భారతదేశంలో చాలామంది ప్రతి ఏకాదశికి ఉపవాసం చేసేవారని, అలా చేసిన వారు దరిదాపుల్లో కొంచెం అటుఇటుగా 100 ఏళ్ళు జీవించారని చెప్పారు. ఉపవాసం వలన ఉపయోగాలు, శాస్త్రీయ కారణాలు, నిజాలు స...

Date of Published: 2022-02-09

Suggested Content