ఇస్రో కొత్త ఛైర్మన్‌గా సోమనాథ్‌ నియామకం

Title: ఇస్రో కొత్త ఛైర్మన్‌గా సోమనాథ్‌ నియామకం

Description:

ఇస్రో.. ఇండియన్ స్పేస్ అండ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ కొత్త ఛైర్మన్‌గా సోమనాథ్‌ నియమితులయ్యారు. ప్రస్తుత ఛైర్మన్‌ కె. శివన్ స్థానంలో.. ఇస్రో తదుపరి చీఫ్‌గా సీనియర్ శాస్త్రవేత్త ఎస్. సోమనాథ్‌ను కేంద్రం నియమించింది. విక్రమ్ సారాభాయ్‌ అంతరిక్ష కేంద్రం డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న సోమనాథ్‌ జీఎస్‌ఎల్‌వీ ఎంకే-III లాంచర్‌ అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషించారు. కేరళ రాష్ట్రంలోని కొల్లాంలో మెకానికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తిచేశారు సోమనాథ్. ప్రస్తుతం ఇస్రో చైర్మన్‌గా వ్యవహరిస్తున్న కె శివన్‌ పదవీ కాలం త్వరలోనే పూర్తవనుంద...

Date of Published: 2022-01-13

Suggested Content