ఇండియా ఓపెన్ టోర్నమెంట్ - కిడాంబి శ్రీకాంత్ సహా 7గురికి కరోనా

Title: ఇండియా ఓపెన్ టోర్నమెంట్ - కిడాంబి శ్రీకాంత్ సహా 7గురికి కరోనా

Description:

ఇటీవల ప్రారంభమైన ఇండియా ఓపెన్ టోర్నమెంట్ లో కరోనా కలకలం సృష్టిస్తోంది. స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ సహా.. మరో 6గురు ప్లేయర్లకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇండియా ఓపెన్ టోర్నమెంట్ లో 7గురు షట్లర్లు కరోనా బారిన పడినట్లు ప్రపంచ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ప్రకటించింది. వీరిలో కిడాంబి శ్రీకాంత్ , అశ్విని పొన్నప్ప, కుషి గుప్తా, మిథున్ మంజునాథ్, ట్రెస్సా జోలీ, రితికా రాహుల్, సిమ్రన్ అమాన్ సింఘి ఉన్నారు. దీనికారణంగా.. ఈ క్రీడాకారుల డబుల్స్ పార్ట్నర్స్ కూడా టోర్నీ నుంచి వైదొలిగారని బిడ...

Date of Published: 2022-01-13

Suggested Content