ఇండియా vs సౌతాఫ్రికా రెండో వన్డే.. రిషభ్ పంత్‌ రికార్డ్ హాఫ్ సెంచరీ

Title: ఇండియా vs సౌతాఫ్రికా రెండో వన్డే.. రిషభ్ పంత్‌ రికార్డ్ హాఫ్ సెంచరీ

Description:

టీమిండియా కీపర్ రిషబ్‌ పంత్ సౌతాఫ్రికా గడ్డపై నయా రికార్డ్ సాధించాడు. సౌతాఫ్రికాతో రెండో వన్డేలో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. కేవలం 71 బంతుల్లో.. 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 85 పరుగులు సాధించి జట్టులో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఈ క్రమంలో.. సౌతాఫ్రికా గడ్డపై ఒక వన్డే మ్యాచ్‌లో అత్యధిక స్కోరు సాధించిన భారత వికెట్‌ కీపర్‌గా తొలి స్థానంలో నిలిచాడు. రిషభ్ పంత్‌ తర్వాతి స్థానంలో రాహుల్‌ ద్రవిడ్‌ (77 పరుగులు) రెండో స్థానంలో ఉండగా.. ఆ తర్వాత ఎంఎస్‌ ధోని (65 పరుగులు), సబా కరీమ్‌ (55) ఉన్నారు. మొదట బ్యాటింగ్ ...

Date of Published: 2022-01-22

Suggested Content