ఇండియా vs దక్షిణాఫ్రికా తొలి వన్డే మ్యాచ్ - కోహ్లీ పైనే అందరి చూపు

Title: ఇండియా vs దక్షిణాఫ్రికా తొలి వన్డే మ్యాచ్ - కోహ్లీ పైనే అందరి చూపు

Description:

మూడు టెస్టుల సిరీ్‌సలో ఓటమి అనంతరం టీమిండియా ఇప్పుడు వన్డే సిరీ్‌సలో అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఆతిథ్య దక్షిణాఫ్రికాతో నేటి నుంచి మూడు వన్డేల సిరీస్‌ జరుగబోతోంది. రోహిత్‌ గైర్హాజరీలో తొలిసారిగా కేఎల్‌ రాహుల్ ‌ కెప్టెన్సీలో జట్టు బరిలోకి దిగబోతోంది. త్వరలోనే టెస్టు కెప్టెన్‌ పదవికి రాహుల్ పేరు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ఈ సిరీస్‌ అతడికి కీలకం కానుంది. కాగా, వన్డే కెప్టెన్సీకి అనివార్య పరిస్థితిల్లో దూరమైన విరాట్‌కు కూడా ఈ సిరీ్‌సలో రాణించడం కీలకమే. చాలా రోజులుగా ఊరిస్తున్న సెంచరీని సాధించాల...

Date of Published: 2022-01-19

Suggested Content