ఇండోనేషియా రాజధాని మార్పు.. జకార్తా స్థానంలో కొత్త రాజధాని కాలిమంటన్‌

Title: ఇండోనేషియా రాజధాని మార్పు.. జకార్తా స్థానంలో కొత్త రాజధాని కాలిమంటన్‌

Description:

ఇండోనేషియా రాజధానిని మార్చబోతున్నారు. ఇండోనేషియాకు 'జకార్తా' నగరం ఇప్పటివరకు రాజధానిగా ఉంది. ఇండోనేషియా పార్లమెంట్ మంగళవారం అధికారికంగా జాతీయ రాజధానిని జకార్తా నుండి బోర్నియో ఐలాండ్ లోని 'తూర్పు కాలిమంటన్' ‌కు మార్చడానికి ఆమోదం తెలిపింది. "రాజధాని నగరాన్ని తూర్పు కాలిమంటన్‌కు మార్చడం అనేక పరిగణనలు, ప్రాంతీయ ప్రయోజనాలు మరియు సంక్షేమం మీద ఆధారపడి ఉంది" అని ఇండోనేషియా మంత్రి సుహార్సో మోనోఆర్ఫా అన్నారు. ఇండోనేషియా కొత్త రాజధానిగా మారబోతున్న తూర్పు కాలిమంటన్‌ ప్రాంతానికి కొత్తగా 'నుసంతరా' అని పేరు పె...

Date of Published: 2022-01-19

Suggested Content