ఆస్తులు కాదు ముందు ఐశ్వర్యం సంపాదించాలి : యండమూరి వీరేంద్రనాథ్

Title: ఆస్తులు కాదు ముందు ఐశ్వర్యం సంపాదించాలి : యండమూరి వీరేంద్రనాథ్

Description:

శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “డబ్బు సంపాదన ఒక కళ ” అనే అంశంపై మాట్లాడారు. డబ్బు మరియు దాని ప్రాముఖ్యత గురించి వివరించారు. అలాగే ఆస్తులు కాదు ముందు ఐశ్వర్యం సంపాదించాలని చెప్పారు. ఆస్తి అంటే నువ్వు ఆనందించేదని, ఐశ్వర్యం అంటే నీకు డబ్బు సంపాదించి పెట్టేదని తెలిపారు. ఈ అంశంపై పూర్తి వివరణ తెలుసుకోవడానికి ఈ ఎపిసోడ్ ను వీక్షించండి. పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇 https://www.youtube.com/watch?v=GXjweKWs9l4&t=523s

Date of Published: 2022-03-12

Suggested Content