ఆందోళన అందరికి ఉంటుంది, అయితే బయటపడడం ఎలా? : డా.బీవీ పట్టాభిరామ్

Title: ఆందోళన అందరికి ఉంటుంది, అయితే బయటపడడం ఎలా? : డా.బీవీ పట్టాభిరామ్

Description:

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో వీక్షకులు పలు అంశాలకు సంబంధించి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అందులో భాగంగా ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ ఆందోళన అనేది మాములుగా అందరికి ఉంటుందని, ఒకస్థాయి వరకు ఇబ్బంది లేదని, ఎక్కువుగా ఉంటే ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు. ఆందోళన నుంచి బయటపడేందుకు కొన్ని పనులు చేయాలని, మైండ్ ఖాళీగా ఉండకూడదన్నారు. అలాగే పలు ప్రశ్నలకు బీవీ పట్టాభిరామ్ ఇచ్చిన సమాధానాలను ఈ ఎపిసోడ్ వీక్షించి తెలుసుకోండి. పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇 ...

Date of Published: 2022-02-05

Suggested Content