అవకాశం వస్తే కెప్టెన్సీకి నేను రెడీ - పేసర్ బుమ్రా

Title: అవకాశం వస్తే కెప్టెన్సీకి నేను రెడీ - పేసర్ బుమ్రా

Description:

టెస్టుల్లో భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా ఉండేందుకు అవకాశం వస్తే దానికి తాను సిద్ధమేనని పేసర్‌ బుమ్రా తెలిపాడు. మూడో టెస్టు ముగిశాక టీమ్‌ సమావేశంలో విరాట్ కోహ్లీ తన నిర్ణయాన్ని తెలిపాడని బుమ్రా తెలిపాడు. నాయకుడిగా కోహ్లీ జట్టుకు అందించిన విజయాలపై తామంతా అతడిని అభినందించామని చెప్పాడు. టెస్టు కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ అనూహ్యంగా వైదొలగడంతో తదుపరి సారథి విషయంలో కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. రోహిత్‌, రాహుల్‌, రిషభ్ పంత్‌ పేర్లు ముందువరుసలో ఉంటున్నాయి. తాజాగా, పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కూడా ...

Date of Published: 2022-01-18

Suggested Content