అమెరికాలో రద్దవుతున్న పలు విమానాలు.. 5జీ సేవల వలన విమానాలకు ముప్పు?

Title: అమెరికాలో రద్దవుతున్న పలు విమానాలు.. 5జీ సేవల వలన విమానాలకు ముప్పు?

Description:

అగ్రరాజ్యం అమెరికాలో బుధవారం నుంచి 5జీ సేవలు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో.. ఆ దేశానికి రాకపోకలు సాగించే 8 విమానాలను ఎయిరిండియా రద్దు చేసింది. దీంతో వాటిలో టికెట్లు బుక్‌ చేసుకున్న వందలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్‌లోని శంషాబాద్‌ నుంచి యూఎస్‌ వెళ్లాల్సిన ప్రయాణికులు విమాన సర్వీసు రద్దు కావడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిరిండియాతో పాటు.. దుబాయ్‌ ఎమిరేట్స్‌ ఎయిర్‌లైన్స్‌, జపాన్‌ ఎయిర్‌లైన్స్‌ తదితర విమానయాన సంస్థలు కూడా అమెరికాకు రాకపోకలను నిలిపివేయడంతో అన్నిచోట్లా...

Date of Published: 2022-01-21

Suggested Content