
Title: అనుమానం పెనుభూతం - డా.బీవీ పట్టాభిరామ్
Description:
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో నెగటివ్ ఎమోషన్ అయిన "అనుమానం" అనే అంశంపై విశ్లేషణ చేశారు. కోపం, ఆవేశం, ఉద్రేకం, పగ, అసూయ వంటి నెగటివ్ ఎమోషన్స్ తో పాటుగా అనుమానం కూడా భయంకరమైనదని చెప్పారు. ఏమి లేనిదాని గురించి ఊహించుకుని, ఎదుటివారిని అనుమానిస్తే ఆ మనిషిని ఆ అలవాటు దహించివేస్తుందని చెప్పారు. ఈ అంశంపై మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి. పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇 https://www.youtube.com/watch?v=btB4KROucEM&t=123s
Date of Published: 2022-03-12
Suggested Content

ఏదైనా సాధించగలననే తత్త్వం అలవాటు చేసుకోవడం ఎలా - డా. బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీ...

జీవితాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎలా?
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్...

నాటు కోడి పచ్చడి తయారుచేసుకోవడం ఎలా?
రెసిపీ యూట్యూబ్ ఛానెల్ లో ప్రత...

జీవితంలో సమస్య చాలా చిన్న భాగం - యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు...

విటమిన్ C లభించే టాప్-10 ఆహార పదార్ధాలు ఇవే...
యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూ...

ఎండు మిరపకాయల కర్రీ - రాగి సంకటి రెసిపీ తయారు చేసుకోవడం ఎలా?
రెసిపీ యూట్యూబ్ ఛానెల్ లో ప్రత...

రొయ్యల మసాలా ఫ్రై తయారుచేసుకోవడం ఎలా?
Sreemadhu kitchen & vlogs యూట్...

ఆవకాయ పచ్చడి - ఆనవాయితీ
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్...

నీకు సమస్య ఏమిటి? అనే వాక్యాన్ని 5 భాషల్లో ఎలా చెప్పాలి?
KVR INSTITUTE యూట్యూబ్ ఛానల్ ద...

కొత్తిమీర పచ్చడి తయారుచేసుకోవడం ఎలా?
Sreemadhu kitchen & vlogs యూట్...
