అడుక్కోవడం కూడా ఒక కళే!

Title: అడుక్కోవడం కూడా ఒక కళే!

Description:

ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు అంశాలపై విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో “అడుక్కోవడం కూడా ఒక కళే” అనే అంశంపై విశ్లేషణ చేశారు. అడుక్కోవడం కూడా కళాత్మకంగా చేయొచ్చని చెప్పారు. దేనిగురించైనా అడగకుండా ఉండడం కుదరదని అన్నారు. పనిలో సహాయం కోసం అడగడానికి సరైనటువంటి మరియు ప్రభావవంతమైన మార్గాలు ఏంటో తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర...

Date of Published: 2022-05-25

Suggested Content