IPL కొత్త టీమ్ 'అహ్మదాబాద్' సారథిగా.. హార్దిక్ పాండ్యా

Title: IPL కొత్త టీమ్ 'అహ్మదాబాద్' సారథిగా.. హార్దిక్ పాండ్యా

Description:

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో.. ఈసారి కొత్తగా ఎంటర్ అవుతున్న టీమ్స్ అహ్మదాబాద్, లక్నో. అయితే, మెగా వేలానికి ముందు ఒక్కొక్క టీం ముగ్గురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు బీసీసీఐ ఈ ఫ్రాంచైజీలకు అవకాశం ఇచ్చింది. తాజాగా, అహ్మదాబాద్ ఫ్రాంచైజీ.. తాను రిటైన్ చేసుకునే ముగ్గురు ఆటగాళ్ల పేర్లను ప్రకటించింది. అహ్మదాబాద్‌ జట్టుకు హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా నియమించగా.. రషీద్ ఖాన్, శుభ్‌మాన్ గిల్‌లను కూడా కొనుగోలు చేసింది. CVC క్యాపిటల్స్ యాజమాన్యంలోని అహ్మదాబాద్ ఫ్రాంచైజీ, టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్‌ను కెప్...

Date of Published: 2022-01-22

Suggested Content