5 రకాల నట్స్ తో టేస్టీ కర్రీ చేసుకోవడం ఎలా?

Title: 5 రకాల నట్స్ తో టేస్టీ కర్రీ చేసుకోవడం ఎలా?

Description:

“ SOOTIGA SUTHI LEKUNDA VANTALU ” యూట్యూబ్ ఛానెల్ ద్వారా పలు రకాల కుకింగ్ వీడియోలను అందిస్తున్నారు. ముఖ్యంగా వెజ్ కూరలు, స్వీట్స్, స్నాక్స్, పొడులు, పచ్చళ్ళు, పలు రకాల రైస్ లు ఎలా చేసుకోవాలో తెలియజేస్తున్నారు. ఇక ఈ వీడియోలో 5 రకాల నట్స్ తో కర్రీ తయారుచేసుకోవడం ఎలాగో చూపించారు. వాల్ నట్స్, బాదం, జీడిపప్పు, వేరుశనగపప్పు, పెకాన్స్ తో కర్రీ తయారీ విధానం గురించి తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి. పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇 https://www.youtube.com/watch?v=NtfCcCr...

Date of Published: 2022-03-23

Suggested Content