ముగిసిన ఏపీ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం.. పీఆర్సీ సహా కీలక అంశాలకు కేబినెట్‌ ఆమోదం

Title: ముగిసిన ఏపీ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం.. పీఆర్సీ సహా కీలక అంశాలకు కేబినెట్‌ ఆమోదం

Description:

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో శుక్రవారం ప్రారంభమైన ఏపీ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. పీఆర్సీ సహా పలు కీలక అంశాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఉద్యోగులు రిటైర్మెంట్‌ వయసును 62 ఏళ్లకు పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. ఉద్యోగులకు జగనన్న టౌన్‌షిప్‌లలో 10 శాతం ప్లాట్లు 20 శాతం రిబేట్ తో ఇవ్వాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రైతుల నుండి ధాన్యం కొనుగోళ్ల కోసం రూ. 5 వేల కోట్లు కేట...

Date of Published: 2022-01-21

Suggested Content