ఫిబ్రవరి 7 నుంచి సమ్మెకు పిలుపునిచ్చిన ఏపీ ఉద్యోగ సంఘాలు

Title: ఫిబ్రవరి 7 నుంచి సమ్మెకు పిలుపునిచ్చిన ఏపీ ఉద్యోగ సంఘాలు

Description:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమ్మె సైరన్ మోగనుంది. ఫిబ్రవరి 7 నుంచి ఉద్యోగ సంఘాలు సమ్మెకు వెళ్ళనున్నాయి. ఏపీ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పీఆర్సీని వ్యతిరేకిస్తూ పీఆర్సీ సాధన సమితి సమావేశమైంది. విజయవాడలోని ఎన్జీవో హోంలో ఏపీ ఐకాస, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకులు భేటీ అయ్యారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధుల సమావేశంలో.. ఉద్యోగ సంఘాల ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వం పీఆర్‌సీపై అవలంభిస్తున్న నిరంకుశ వైఖరికి నిరసనగా ఉద్యమ బలోపేతానికి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 24న (సోమవారం) ఉద్యోగ సంఘ...

Date of Published: 2022-01-21

Suggested Content