పవిత్ర హజ్‌ యాత్రకు.. ఈ నెలాఖరు వరకే గడువు

Title: పవిత్ర హజ్‌ యాత్రకు.. ఈ నెలాఖరు వరకే గడువు

Description:

పవిత్ర హజ్‌ యాత్ర.. ప్రతి ముసల్మాన్ జీవిత కల. జీవితంలో ఒక్కసారైనా వెళ్లాల్సిన పవిత్ర యాత్ర అని ప్రతి ఒక్క ముస్లిం భావిస్తారు. దీనిని జీవిత సాఫల్య యాత్రగా పరిగణిస్తారు మత పెద్దలు. ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది ముస్లింలు 40 రోజుల పవిత్ర హజ్‌ యాత్ర చేస్తారు. హజ్‌ పేరుతో వెళ్లే యాత్రికులు 40 రోజుల మక్కాతో పాటు ప్రవక్త హజరత్‌ మహమ్మద్‌ రసూలుల్లా జన్మస్థలం మదీనా తదితర ప్రాంతాల్లో గడుపుతారు. నమాజులు, తవాఫ్, జికర్, దువా, ఖురాన్‌ పఠనం వంటి కార్యక్రమాలతో నిత్యం అల్లాను స్మరించుకోవడం, హజ్‌ ...

Date of Published: 2022-01-20

Suggested Content