పీఎం మోదీతో సీఎం జగన్‌ కీలక భేటీ

Title: పీఎం మోదీతో సీఎం జగన్‌ కీలక భేటీ

Description:

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ప్రధాని నరేంద్ర మోదీ తో సమావేశమయ్యారు. ప్రధాని మోదీతో గంటపాటు పలు అంశాలపై చర్చించారు సీఎం జగన్. చాలా రోజుల తర్వాత ఏపీ సీఎం జగన్‌ కి తనని కలిసే అవకాశం ఇచ్చారు ప్రధాని మోదీ. ఈ సమావేశంలో వ్యక్తిగత సమస్యలతో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక సమస్యలపై కూడా చర్చించినట్లు సమాచారం. రాష్ట్ర విభజన సమస్యలతో పాటు పోలవరం, రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులు సహా ఇతర అంశాలు ప్రధానితో సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. సాయంత్రం ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ను ...

Date of Published: 2022-01-18

Suggested Content