పీఆర్సీ అంశంపై ఏపీ ఉద్యోగులు ఆందోళన, స్పందించిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌

Title: పీఆర్సీ అంశంపై ఏపీ ఉద్యోగులు ఆందోళన, స్పందించిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌

Description:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీఆర్సీ అంశంపై ఉద్యోగులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఉద్యోగులు ఏపీ సీఎస్‌ కు సమ్మె నోటీస్ ఇచ్చే దిశగా ఆలోచన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల ఆందోళనపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ సోమవారం నాడు స్పందించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘కొత్త పీఆర్సీ అమలు చేయటం వల్ల 10,247 కోట్ల అదనపు భారం పడుతుందని ప్రభుత్వం అంటుంటే, 'మాకు పెంచిన కొత్త జీతాలు వద్దు, పాత జీతాలు చాలు' అంటూ ఉద్యోగ సంఘాలు సమ్మెకు దిగుతున్నారు. ఇలాంటి పరిస్థితి నేనెప్పుడూ చూడలేదు. జీతాలు ...

Date of Published: 2022-01-24

Suggested Content