నాడు-నేడు పథకానికి పోకర్ణ గ్రూప్ కోటి రూపాయల విరాళం, సీఎం జగన్ కు చెక్ అందజేత

Title: నాడు-నేడు పథకానికి పోకర్ణ గ్రూప్ కోటి రూపాయల విరాళం, సీఎం జగన్ కు చెక్ అందజేత

Description:

ఆంధప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పాఠశాలల్లో నాడు-నేడు పథకానికి భారీ విరాళం అందింది. నాడు-నేడు పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మౌలిక సదుపాయాల కల్పన నిమిత్తం కనెక్ట్ టూ ఆంధ్ర ద్వారా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) ఫండ్ కింద పోకర్ణ గ్రూప్ కోటి రూపాయల విరాళం అందించింది. ఈ మేరకు పోకర్ణ గ్రూప్ సీఎండీ గౌతమ్ చంద్ జైన్ మంగళవారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ని తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో కలుసుకుని విరాళాన...

Date of Published: 2022-01-19

Suggested Content