టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమాకు కరోనా పాజిటివ్‌

Title: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమాకు కరోనా పాజిటివ్‌

Description:

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా పలువురు ప్రజాప్రతినిధులు కోవిడ్ బారిన పడుతున్నారు. తాజాగా టీడీపీ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా కు కోవిడ్ పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. "నేను కోవిడ్ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ గా నిర్ధారణ అయినది. డాక్టర్ల సలహా మేరకు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నాను. గత కొన్ని రోజులుగా నన్ను కలిసిన వారు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా, తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను" అని దేవినేని ఉమా పేర్కొన్న...

Date of Published: 2022-01-18

Suggested Content