టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు కరోనా పాజిటివ్

Title: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు కరోనా పాజిటివ్

Description:

తెలుగు రాష్ట్రాల్లో కరోనా స్వైర విహారం చేస్తోంది. ఎంతోమంది ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తాను కరోనా బారిన పడినట్లు స్వయంగా చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ప్రస్తుతం, తనకు స్వల్ప లక్షణాలున్నందున వైద్యుల సూచనల మేరకు హోంక్వారంటైన్‌లో ఉన్నట్లు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా చంద్రబాబు నాయుడు సూచించారు. ప్రజలందరూ దీనిని సీరియస్ గా తీసుక...

Date of Published: 2022-01-18

Suggested Content