చంద్రబాబు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలి, సీఎం వైఎస్ జగన్ ట్వీట్

Title: చంద్రబాబు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలి, సీఎం వైఎస్ జగన్ ట్వీట్

Description:

టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆకాంక్షించారు. కరోనా నుంచి త్వరగా కోలుకొని, పూర్తి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ముందుగా తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు మంగళవారం ఉదయం చంద్రబాబు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. "నాకు కరోనా పాజిటివ్ గా తేలింది. తేల...

Date of Published: 2022-01-18

Suggested Content