గుంటూరులో ఐటీసీ వెల్‌కం ఫైవ్‌స్టార్‌ హోటల్‌ని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్‌

Title: గుంటూరులో ఐటీసీ వెల్‌కం ఫైవ్‌స్టార్‌ హోటల్‌ని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్‌

Description:

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఉదయం గుంటూరులో ఐటీసీ వెల్‌కం హోటల్‌ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, హోంమంత్రి మేకతోటి సుచరిత, గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌ మాట్లాడుతూ, ఐటీసీతో భాగస్వామ్యం మంచి అవకాశమని, ఈ రోజు ఈ హోటల్‌ ప్రారంభించుకోవడం ఓ మంచి కార్యక్రమమని అన్నారు. ఐటీసీ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంజివ...

Date of Published: 2022-01-13

Suggested Content