కోటి పుణ్యాలకు నెలవైన రోజు ముక్కోటి ఏకాదశి : సీఎం వైఎస్ జగన్

Title: కోటి పుణ్యాలకు నెలవైన రోజు ముక్కోటి ఏకాదశి : సీఎం వైఎస్ జగన్

Description:

వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. "ముక్కోటి దేవతలూ శ్రీమహావిష్ణువును దర్శించుకునే పవిత్రమైన రోజు, కోటి పుణ్యాలకు నెలవైన రోజు ముక్కోటి ఏకాదశి. ఆ శ్రీమన్నారాయణుని దివ్య ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటూ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు" అని సీఎం వైఎస్ జగన్‌ ట్వీట్‌ చేశారు. మరోవైపు వైకుంఠ ఏకాదశి (ముక్కోటి ఏకాదశి) పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో వేడుకలు ఘనంగా జరుగ...

Date of Published: 2022-01-13

Suggested Content