ఏపీలో మద్యం దుకాణాలు తెరిచే సమయం పెంపు, రాత్రి 10 గంటల వరకు అనుమతి

Title: ఏపీలో మద్యం దుకాణాలు తెరిచే సమయం పెంపు, రాత్రి 10 గంటల వరకు అనుమతి

Description:

ఆంధ్రప్రదేశ్ లో మద్యం ప్రియులకు శుభవార్త అందింది. మద్యం దుకాణాల పని గంటలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం మద్యం అమ్మకాలను ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకే అనుమతిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మద్యం దుకాణాలను తెరిచే సమయాన్ని రాత్రి 10 గంటల పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జనవరి 17, సోమవారం నాడు ఏపీ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇకపై ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం దుకాణాలు తెరవనున్నారు. బేవరేజెస్ కార్పొరేషన్ దుకాణాలు కూడా రాత్ర...

Date of Published: 2022-01-18

Suggested Content