ఏపీలో కరోనా : కొత్తగా 4955 మందికి పాజిటివ్ గా నిర్ధారణ

Title: ఏపీలో కరోనా : కొత్తగా 4955 మందికి పాజిటివ్ గా నిర్ధారణ

Description:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 4955 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో జనవరి 15, శనివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 21,01,710 కు చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా విశాఖపట్నంలో 1103, చిత్తూరులో 1039, నెల్లూరులో 397, కడపలో 377, గుంటూరులో 326, కర్నూల్ లో 323, తూర్పుగోదావరిలో 303 నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో మరో 397 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయినట్టు తెలిపారు. ఇక కరోనా వలన రాష్ట్రంలో ఒకరు మరణించగా, మొత్తం మరణాల సంఖ్య 14509కీ పెరిగింద...

Date of Published: 2022-01-17

Suggested Content