ఏపీలో కొత్తగా 6996 మందికి కరోనా పాజిటివ్, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?

Title: ఏపీలో కొత్తగా 6996 మందికి కరోనా పాజిటివ్, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?

Description:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 6996 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో జనవరి 18, మంగళవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 21,17,384 కు పెరిగింది. ఇక రాష్ట్రంలో కరోనా వలన కొత్తగా నలుగురు మరణించడంతో, మొత్తం మరణాల సంఖ్య 14,514 కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో 1066 మంది కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 20,66,762 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 36,108 యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయి. ఏపీలో జిల్లాల వారీగా కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వ...

Date of Published: 2022-01-18

Suggested Content