ఏపీలో కొత్తగా 4348 మందికి కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ, 2 మరణాలు నమోదు

Title: ఏపీలో కొత్తగా 4348 మందికి కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ, 2 మరణాలు నమోదు

Description:

ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్-19 కేసులు భారీగా నమోదయ్యాయి. బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 47,884 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 4,348 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా చిత్తూరులో 932, విశాఖపట్నంలో 823, నెల్లూరులో 395, గుంటూరులో 338, కృష్ణాలో 296, విజయనగరంలో 290 నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,92,227 కు చేరుకుంది. ఇక కరోనా వలన కొత్తగా శ్రీకాకుళం మరియు కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరి చొప...

Date of Published: 2022-01-13

Suggested Content