ఏపీలో 24 గంటల్లో 13 వేలకు పైగా కరోనా కేసులు, 5 మరణాలు నమోదు

Title: ఏపీలో 24 గంటల్లో 13 వేలకు పైగా కరోనా కేసులు, 5 మరణాలు నమోదు

Description:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకి కరోనా వైరస్ పాజిటివ్ కేసుల నమోదు పెరుగుతుంది. ఈ నేపథ్యంలో జనవరి 21, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 21,53,268 కు చేరుకుంది. గత 24 గంటల్లో 44,516 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా, 13,212 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. కొత్తగా విశాఖపట్నం జిల్లాలో 2244, చిత్తూరు జిల్లాలో 1585, అనంతపూర్ జిల్లాలో 1235, శ్రీకాకుళం జిల్లాలో 1230, గుంటూరు జిల్లాలో 1054, నెల్లూరు జిల్లాలో 1051, కర్నూల్ జిల్లాలో 961, తూర్పుగ...

Date of Published: 2022-01-21

Suggested Content