ఏపీలో 24 గంటల్లో 10057 కరోనా కేసులు, 8 మరణాలు నమోదు

Title: ఏపీలో 24 గంటల్లో 10057 కరోనా కేసులు, 8 మరణాలు నమోదు

Description:

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 41,713 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 10,057 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా విశాఖపట్నం జిల్లాలో 1827, చిత్తూరులో 1822, గుంటూరులో 943, తూర్పుగోదావరిలో 919, అనంతపూర్ లో 861, ప్రకాశంలో 716 నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,92,227 కు చేరుకుంది. ఇక కరోనా వలన కొత్తగా విశాఖపట్నంలో ముగ్గురు, చిత్తూరు, గుం...

Date of Published: 2022-01-19

Suggested Content