ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి లేఖ రాసిన కాపు నేత ముద్రగడ

Title: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి లేఖ రాసిన కాపు నేత ముద్రగడ

Description:

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డికి ప్రముఖ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. అప్పుడప్పుడు రాష్ట్రానికి సంబంధించి ప‌లు అంశాలు, స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం లేఖలు రాయటం ముద్రగడ పద్మనాభంకు అలవాటే. అయితే, తాజాగా రాసిన లేఖ మాత్రం కొంచెం సంచలంగా మారింది. ఈసారి ముద్రగడ పద్మనాభం ఓటీఎస్ పై ముఖ్యమంత్రికి బహిరంగ లేఖను రాశారు. ఓటీఎస్ విధానంపై జగన్ సర్కార్ ను ప్రశ్నించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వ హాయంలో చేసిన పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు వెంటనే ...

Date of Published: 2022-01-22

Suggested Content