ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, ఆర్టీపీసీఆర్ కరోనా టెస్ట్ ధరలు తగ్గింపు

Title: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, ఆర్టీపీసీఆర్ కరోనా టెస్ట్ ధరలు తగ్గింపు

Description:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా నియంత్రణలో భాగంగా రోజువారీగా పెద్ద సంఖ్యలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో ఐసీఎంఆర్‌ అనుమతి ఇచ్చిన ఎన్‌ఏబీఎల్ ప్రైవేట్ ల్యాబ్స్ లో కూడా కరోనా పరీక్షలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ల్యాబ్స్ లో ఆర్టీపీసీఆర్ కరోనా పరీక్షలకు చెల్లించే ధరలను మరోసారి తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్‌ఏబీఎల్‌ ప్రైవేటు ల్యాబ్స్ లో ఆర్టీపీసీఆర్‌ ధరను రూ.350 గా నిర్ణయించారు. ఆర్టీపీసీఆర్‌ కరోనా పరీక్షల ధరలు తగ్గింపుపై మంగళవారం నాడు ప్రభుత్వం ఉత్తర్వులు జ...

Date of Published: 2022-01-19

Suggested Content