ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లు

Title: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లు

Description:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి పలువురు ఐఏఎస్‌ అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లు జరిగాయి. మొత్తం 8 మంది అధికారులను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం నాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీల వివరాలు: మైనారిటీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా కె.సునీత నియామకం. సాంఘిక సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా గంధం చంద్రుడు కార్మిక శాఖ ప్రత్యేక కమిషనర్‌ గా కార్తికేయ మిశ్రా కాపు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌ ఎండీగా ...

Date of Published: 2022-01-25

Suggested Content