ఆ బస్సుల్లో 20శాతం డిస్కౌంట్.. ఏపీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్

Title: ఆ బస్సుల్లో 20శాతం డిస్కౌంట్.. ఏపీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్

Description:

ప్రయాణికులకు ఏపీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఆక్యుపెన్సీ పెంచుకునే క్రమంలో భాగంగా పలు చర్యలు తీసుకుంటున్న ఆర్టీసీ యాజమాన్యం.. ప్రయాణికులకు 20శాతం డిస్కౌంట్ ప్రకటించింది. ఓ ముఖ్యమైన రూట్లో ప్రయాణించేవారికి ఈ బంపర్ ఆఫర్ వర్తిస్తుందని ఆర్టీసీ తెలిపింది. ఈ అవకాశాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని ఆర్టీసీ అధికారులు తెలిపారు. విజయవాడ-బెంగళూరు మధ్య ఆర్టీసీ చాలా సర్వీసులను నడుపుతోంది. ఈ క్రమంలో బెంగళూరు రూట్లో ఆక్యుపెన్సీ పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ రూట్లో ప్రైవేట్ బస్సులు కూడా చాలా నడుస్తు...

Date of Published: 2022-01-21

Suggested Content