అగ్రవర్ణ పేద మహిళలకు భరోసా.. ‘వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం’

Title: అగ్రవర్ణ పేద మహిళలకు భరోసా.. ‘వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం’

Description:

అగ్రవర్ణాల్లోని పేద మహిళలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. వారి ఆర్థిక సాధికారత కోసం ‘వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం’ పేరుతో మరో కొత్త పథకానికి శ్రీకారం చుడుతోంది. ఎన్నికల మేనిఫేస్టోలో చెప్పకపోయినప్పటికీ ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఆర్థికంగా వెనుకబడిన ఓసీ వర్గాల కోసం వైఎస్ఆర్ ఈసీబీ నేస్తం మొదటి విడత పథకాన్ని ఏపీ సీఎం జగన్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో.. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు ఉన్న వారికి ఈ పథకం ద్వారా ఒక్కో మహిళకు ఏటా రూ.15 వ...

Date of Published: 2022-01-25

Suggested Content